Tag తహశీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు

తహశీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: చిన్నకోడూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి మాచాపూర్ వెళ్లే రోడ్డులో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. తహశీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు,ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. తరుచూ రోడ్డుపై నిలుపుతున్న వాహనాలతో పాటు ఇదే అనువుగా తీసుకుని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి…