తమ అనుచరుల ఫోటోలు ఫ్లెక్సీ లలో లేవని శ్రీనివాస కాలనీలో మంచినీటి పైప్ లైన్ ప్రారంభోత్సవాలు
వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; ఈ రోజు బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపనల కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం *స్థానిక బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి కి* ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలనీలలో శంకుస్థాపనలు జరిపిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే…
