తండ్రి లేని ఆడబిడ్డ పై చదువు కొరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన చర్ల సునీత భర్త చర్ల మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. వారి కూతురు సిరిని బీటెక్ ఫస్టియర్ ఏవీ ఎన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం…
