Tag ట్రాఫిక్ నిబంధన గురించి అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ రామకృష్ణ

ట్రాఫిక్ నిబంధన గురించి అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ రామకృష్ణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:ఇర్కోడ్ గవర్నమెంట్ హై స్కూల్  విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తే  70% రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం.రోడ్డు ప్రమాదాల…