టెట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు . శుక్రవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో సెప్టెంబర్ 15న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ…
