టీ హబ్ ను సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని బీఫార్మసీ, ఏం ఫార్మసీ, విద్యార్థులు మంగళవారం హైదరాబాదులోని టీ- హబ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఫార్మసీ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. హేమై ఈ పర్యటనను సమన్వయంగా చేయగా డాక్టర్ పవన్ కుమార్ సహకరించారు. ఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు …
