టీమ్స్ హాస్పిటల్స్ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపూరి డివిజన్ నందు నూతనంగా నిర్మిస్తున్న టీమ్స్ హాస్పిటల్స్ పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ హాస్పిటల్ దాదాపు 26 అంతస్థులతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. హాస్పిటల్ స్థల పరిసరాల్లో…
