టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కప్పాటి పాండురంగారెడ్డి శుభాకాంక్షలు
కందుకూరు, ప్రజాతంత్ర, జూలై 18 : టిపిసిసి ప్రచార కమిటి కో- చైర్మన్‌గా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన సందర్భంగా కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డితో కలసి నగరంలోని పొంగులేటి నివాసంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి…
