టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని యాలాల టిడిపి అధ్యక్షులు ఎర్ర హనుమంతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ ప్రజలకు సేవలు అందించిన మహానేత నారా చంద్రబాబునాయుడు అని అన్నారు.…
