టిటిఎ ఆధ్వర్యంలో ’16న నెక్లెస్ రోడ్ లో 5కె రన్’

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టిటిఎ) ఆధ్వర్వంలో నగరంలో నిర్వ హిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం ‘నా ఊరు-ఆ రోజుల్లో’ పేరిటి 5కె రన్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్నామని అవనరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంత్, టిటిఎ చీఫ్…
