Tag జోరుగా బీఆర్‌ఎస్ ప్రచారం

జోరుగా బీఆర్‌ఎస్ ప్రచారం

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 22 : చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీలు,అనుబంధ గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరపున బుధవారం ఎంపీపీ,జడ్పీటీసీ,సర్పంచ్‌లు,బీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకున్నది.బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌,ఎంపీపీ విజయలక్ష్మి,జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ…