జేపీకి హిమాయత్‌నగర్ కార్పొరేటర్ రాజీనామా

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : బిజెపి హిమాయత్ నగర్ డివిజన్ కార్పోరేటర్ గడ్డం మహాలక్ష్మీరామన్ గౌడ్, ఆమె భర్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం రామన్ గౌడ్ శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖైరతాబాద్ నియోజవర్గం అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గత రెండు సంవత్సరాలుగా తమను మా నసికంగా,…
