Tag జీవన సంధ్యలో అనుభూతుల ప్రగాఢత

జీవన సంధ్యలో అనుభూతుల ప్రగాఢత

మానవ జీవితంలో విలువైనది, కీలకమైనది వృద్ధాప్యం. పరిణతతొ సాగే జీవన సారాంశదశ అని కూడా చెప్పొచ్చు. జీవితంలోని అనేకానేక అనుభవాలను సమీక్షించుకంటూనే ఎదురయ్యే సమస్యలను మరింత పటుత్వంతో పరిష్కరించే శక్తిని పెంపొందించుకోవాలంటూ వృద్ధోపనిషత్ను కవితాత్మకంగా ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, విఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. వృద్ధుడంటే ఆయన దృష్టిలో జ్ఞానవృద్ధికి…