Tag జీవనోపాధికోసం ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

జీవనోపాధికోసం ఆర్ధిక సహాయం అందించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: బొల్లారం మున్సిపాలిటీకి చెందిన దివ్యాంగుడైన రహిమతుల్లా  జీవనోపాధికోసం ఇటీవల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుధు నీలం మధు ముదిరాజ్ నివాసానికి వచ్చి ఆర్థిక సహాయం అడగగా స్పందించి, చెప్పిన మాట ప్రకారం ఈ రోజు బొల్లారం మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భంలో ఆయన  జీవనోపాధికి ఉపయోగపడేలా 50వేల రూపాయలు  ఆర్థిక సహాయం అందచేశారు. ఈ…