Tag జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు,  కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్…