జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. సోనియాగాంధీకి ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం…
