Tag జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ఎల్బీనగర్ జేఏసీ

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య ఎల్బీనగర్ జేఏసీ

హయత్ నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇంతటి అమానుశానికి ఒడిగట్టిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎల్బీనగర్ జేఏసీ చైర్మన్ వి.ఎన్. రాజు డిమాండ్ చేశారు. శనివారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో…