Tag జనాభా దమాషా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

జనాభా దమాషా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన సీట్లను అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 సీట్లు కేటాయించాలని తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక కన్వీనర్ జమలపురం శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానని, మహేశ్వరం కాంగ్రెస్ టికెట్…