Tag జనసేనాకి జనం దూరం

జనసేనాకి జనం దూరం

 కూకట్ పల్లి ప్రజాతంత్ర నవంబర్ 23: స్థానిక నియోజకవర్గంలో రాజకీయ వేడి పుంజుకుంది. అబ్యర్ధుల త్రిమూఖపోటీలో విజయం ఎవరిని వరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఇక్కడ బీజేపీ జనసేనా పొత్తులో భాగంగా పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీ నుండి నిలబడిన అభ్యర్థి ముమ్మడి ప్రేమ కుమార్ విజయం సాధించే పనిలో.. నిమగ్నమయ్యారు కానీ. పరిస్థితి అగమ్యగోచరంగా…