జంగారెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్లు మున్సిపాలిటీ జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతథిగా పాల్గొన్నారు .దుడ్డు కృష్ణ, ఉప్పుల రవి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ…
