చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్2: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
