చెరువుని చెరబట్టారా : చెరువును వందల టిప్పర్ల మట్టితో నింపిన వైనం
జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 27: అది పదివేల జనాభా కలిగిన గ్రామానికి ఒకనాడు తాగునీరు, సాగునీరు అందించిన చెరువు మండు వేసవిలో సైతం గ్రామానికి అంతటికి వుటాబావిలా పనిచేసిన ఆ చెరువు నేడు కబ్జాకు గురై వందల ట్రిప్పుల మట్టితో నిండిపోయింది రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోసి ఆ చెరువును పుడ్చేస్తున్నరు కాపాడవలసిన నాయకులు…
