చిన్న జంతువుల నిర్వహణ పై కార్యశాల

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ప్రయోగశాలలో ఎలుకలు, చుంచులు వంటి జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఈనెల 20-21 తేదీలలో కార్యశాలను నిర్వహించనున్నారు. లాబొరేటరీ యానిముల్ సెంటిస్ట్స్ అసోసియేషన్ (ఇండియా), ఐపీఏ స్టూడెంట్స్ ఫోరమ్తో కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు.బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై…
