ఘనంగా సావిత్రి భాయి పూలే 193 జయంతి వేడుకలు

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్పంచులు కాముని ఉమేష్ చంద్ర, భట్టు లింగం, నెమలి సుభాష్, బిఆర్ఎస్ నాయకులు కోండం రవీందర్ రెడ్డి, మిట్టపల్లి గణేష్, సుంచు రమేష్ లు చదువుల తల్లి స్త్రీ జాతి విముక్తి కోసం అహర్నిశలు…
