Tag ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ప్రజాతంత్ర కోడంగల్ ఆగస్ట్ 18: దళిత, బహుజనుల సంక్షేమం, రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన వీరత్వాన్ని కొనియాడుతూ దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట  గ్రామంలో సర్దార్  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు  నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన…