ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 02: స్వాతంత్ర సమరయోధుడు, జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వతంత్ర…

