ఘనంగా టిసిసి కార్యదర్శి జోజిరెడ్డి కుమారుని వివాహం

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇఎస్ఐసి మాజీ మేనేజర్ కాలుసాని జోజిరెడ్డి, పుష్పల కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి దివ్యల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ…
