Tag ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి

ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ఆధ్వర్యంలో కోరివి కృష్ణ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం…