Tag ఘనంగా అంబేద్కర్  వర్ధంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు

ఘనంగా అంబేద్కర్  వర్ధంతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌..న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని మైలరం సుబ్రహ్మణ్యo  అన్నారు. కొత్తూరు మండలం గూడూరు గ్రామం లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహనీయుడు కి పూలమాలలు వేసి ఘన నివాళులు…