Tag ఘణంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

ఘణంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు 

కుల్కచర్ల, ప్రజాతంత్ర ఆగస్ట్18: మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారంనాడుమండల  గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు  బుడగు  బలహీన వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు…