Tag గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా పత్రీజీ శక్తి స్థల్  పరిమళ పత్రీ

గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా పత్రీజీ శక్తి స్థల్  పరిమళ పత్రీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : మహేశ్వర మహా పిరమిడ్, పత్రీజీ శక్తి స్థల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా విరాజిల్లబోతుందని పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి అన్నారు. ప్రతి ఆదివారం ఆరు నుంచి ఏడు వరకు నిర్వహించే ‘పత్రీజీ వన్ నెస్ మెడిటేషన్’లో ప్రతి ధ్యాని చేరి ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ది…