గ్రామాల మధ్య అంతర్గత రహదారుల నిర్మాణానికి కృషి
పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18: వివిధ గ్రామాల మధ్య ఇంటర్ లింక్ రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం ఇంద్రేశం చౌరస్తా నుండి బచ్చు గూడెం, చిట్కుల్ మీదుగా ఇస్నాపూర్ జాతీయ రహదారి వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నాలుగు కోట్ల…
