Tag గ్రామపంచాయతీ2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్  భవన నిర్మాణానికి శంకుస్థాపనలో వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ 

కందుకూరు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : 2 వందల కోట్లతో కందుకూరులో వంద పడకల హాస్పిటల్ ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని రాష్ట్ర శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.బుధవారం మండల పరిధిలోని అన్నొజిగూడ గ్రామ పంచాయితి 20 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయితి భవనంకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,వంద పడకల…