Tag గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మౌలిక వసతులు

గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మౌలిక వసతులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ గ్రామ సర్పంచి రాములు నాయక్ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు . వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామపంచాయతీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనం…