గౌతం నగర్ లో గణనాధుని దర్శించుకున్న బిజెపి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజాత
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: పటాన్ చెరు పట్టణంలోని గౌతంనగర్ కాలనీలోని గణేష్ మండపంలో శ్రీ విఘ్నశ్వర స్వామికి బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రదాన కార్యదర్శి కొల్లోల సుజాత దంపతుల అద్వర్యంలో గణనాధుని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పూజలలో ఆధ్యాత్మికత శోబా భక్తుల అందరు కలిసి ఏకదంతున్ని నామా…
