Tag గౌడ జనాభా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

గౌడ జనాభా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అధిక శాతం ఓటు బ్యాంకు కలిగిఉన్న గౌడ సామాజిక వర్గానికి జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయించి న్యాయం చేయాలని గౌడ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ‘గోపా’ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మద్దెల రమేష్ బాబు గౌడ్ అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.…