Tag గౌడ కుల సోదరులకు అండగా ఉంటా  బండారి  లక్ష్మారెడ్డి

గౌడ కుల సోదరులకు అండగా ఉంటా  బండారి  లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 13:  గౌడ  సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిలుగా బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి  బండారి లక్ష్మారెడ్డి  విచ్చేసి,బహుజన వీరుడు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలు మారడం వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమం చిలుకానగర్ డివిజన్ నోవా బ్యాంకెట్ హాల్ లో నెర్ధం భాస్కర్ గౌడ్ అద్వర్యంలో జరిగింది.…