Tag గోపాల్ పూర్ ను నూతన గ్రామ పంచాయతీ చేయాలి

గోపాల్ పూర్ ను నూతన గ్రామ పంచాయతీ చేయాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ ను నూతన గ్రామపంచాయతీగా చేయాలని సోమవారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్  వంటేరు ప్రతాప్ రెడ్డికి  ఎంపీటీసీ కిరణ్ గౌడ్, గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు…