Tag గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: గొర్రెల పెంపకందారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. రెండవ విడత గొర్రెల యూనిట్లను మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో  ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకం దారుల సంఘం చైర్మన్ శ్రీహరి యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…