గేమ్ పాయింట్ తెలంగాణ స్టేట్ స్క్వాష్ ప్రారంభం
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ ఛాంపియన్‌షిప్ శుక్రవారం మొదలైంది. ఈనెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోర్నీలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక…
