గెమ్యా తండాను గ్రామ పంచాయతీగా మర్చాలి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : కొల్లాపూర్ నియోజవర్గంలోని గెమ్యా తండాను గ్రామ పంచాయతీగా చేసే విధంగా జీవో విడుదల చేయ్యాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్, కొల్లాపూర్ ఇన్చార్జ్ శివనాయక్ సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రజావాణిలో మెమొరాండం ఇచ్చామన్నారు. అదేవిదంగా సిఎం…
