Tag గృహలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రాలు కిటకిట

గృహలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రాలు కిటకిట

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం పేరిట ఇంటి జాగా ఉన్నవారికి గృహం నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించడంతో అర్హులైన లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం కోసం కావాల్సిన పత్రాల కొసం మీసేవ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆమనగల్లు పట్టణంలోని పలు…