Tag గుమ్మడిదల గ్రామాలు అభివృద్ధికి ప్రతీకలు..

గుమ్మడిదల గ్రామాలు అభివృద్ధికి ప్రతీకలు..

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 3: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ, పల్లెలను ప్రగతికి ప్రతికలుగా తీర్చిదిద్దుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గుమ్మడిదల మండల పరిధిలోని 13 గ్రామపంచాయతీలలో 12 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి…