Tag గీతమ్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

గీతమ్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్, గణిత నమూనా ప్రదర్శన, గణిత క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గణిత…