గీతమ్ రక్తదాన శిబిరం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిస్థితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసెట్టీ, తలసీమియా టాస్క్ ఫోర్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ల సహకారంతో అత్యంత విజయవంతంగా నిర్వహించి ఈ శిబిరంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే గాక అది…
