గీతం విద్యార్థులకు బిల్డ్ గ్రాంటు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 9: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఏడుగురు విద్యార్థులకు పరపతి అభివృద్ధి కోసం ఉత్తమ వినియోగ పెట్టుబడి (బిల్డ్) గ్రాంటు లభించింది. ప్రతీ విద్యార్థీ ఈ పథకం కింద లక్షల రూపాయల నగదును అందుకుని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ లోని ఐటీఐసీ ఇంక్యుబేటర్, గ్రీన్కో గ్రూపు గీతం ఆవిష్కర్తల అసాధారణమైన పనిని…
