గీతం లో ఘనంగా ఓనం
పటన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: కేరళలో అత్యంత గౌరవ ప్రధంగా జరుపుకునే పంటల పండుగ ఓనమును గీతం ఢీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. సింఫని ఆఫ్ హార్మోని (భిన్న నముహాల సామ రస్యం) ఇతివృత్తంగా ఈ ఏడాది ఓనంను నిర్వహిస్తున్న విషయం విదిత్రమే. సంప్రదాయ దుస్తులు ధరించి, దవళ వర్ణంలో మెరిసిపోతున్న గీతం…
