Tag …గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు

గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు.బుధవారం పరిగి పట్టణ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనను నిరసిస్తూ అమాయక గిరిజన మహిళపై విచక్షణ రహితంగా…