Tag గిన్నీస్ రికార్డు కోసమే కాళేశ్వరం కట్టారు

గిన్నీస్ రికార్డు కోసమే కాళేశ్వరం కట్టారు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 03 : కాళేశ్వరం వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని, లేనిపక్షంలో తాను బయటపెడతామని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘కుంగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ లకు పరిష్కార మార్గాలు ఏమిటి?’ అంశంపై…