Tag గర్భిణీలకు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలి

గర్భిణీలకు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారము  అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత శాఖ అధికారులకు  ఆదేశించారు.సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్…